India vs West Indies 2019,3rd T20I : Virat Kohli Posts Heartfelt Message For Dale Steyn || Oneindia

2019-08-06 49

Team India captain Virat Kohli on Monday wished a “happy retirement” to South African speedster Dale Steyn, who announced his retirement from Test cricket. Kohli took to Twitter and hailed Steyn as a “true champion of the game”. “A true champion of the game. Happy retirement to the pace machine @DaleSteyn62 ,” Kohli tweeted.
#ViratKohli
#DaleSteynretirement
#DaleSteyn
#indvwi2019
#3rdT20I
#royalchallengersbangalore
#rcb
#cricket

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‍‌కు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ సోమవారం రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టెయిన్ రిటైర్మెంట్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "గేమ్‌లో నువ్వు నిజమైన చాంపియన్‌. నీ టెస్టు రిటైర్మెంట్‌ మరింత ఆనందమయం కావాలి పేస్‌ మెషీన్‌" అంటూ కోహ్లీ ట్విట్ చేశాడు.